డబ్బుల్ని డెట్టాల్‌లో కడిగేస్తోంది!

ABN , First Publish Date - 2020-04-09T02:43:24+05:30 IST

దేశంలో కరోనా భయం ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలిసిందే. దీనికి సరిగ్గా అద్దం పట్టే ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

డబ్బుల్ని డెట్టాల్‌లో కడిగేస్తోంది!

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కరోనా భయం ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలిసిందే. దీనికి సరిగ్గా అద్దం పట్టే ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. చిల్లర కొట్టు నడుపుకుంటున్న ఓ మహిళ.. తన చేతికి వచ్చిన ప్రతి కరెన్సీ నోటును డెట్టాల్‌ కలిపిన నీటిలో తడిపి ఆరబెట్టుకుంటోంది. ఇలా కరోనాకు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తోంది. ఆమె ప్రయత్నాలు చూసి నవ్వుకోని నెటిజన్ లేరు. మీరు కూడా ఓసారి చూసేయండి.

Updated Date - 2020-04-09T02:43:24+05:30 IST