బేడీలను సైతం మింగేసిన మాజీ పోలీసు

ABN , First Publish Date - 2020-08-21T02:35:01+05:30 IST

సాధారణంగా పోలీసులు కక్కుర్తి పడతారని అంటుంటారు. మరీ ఎక్కడా చూసి ఉండరు. ఓ రిటైర్డ్ ఏఎస్ఐ కొత్తగా ...

బేడీలను సైతం మింగేసిన మాజీ పోలీసు

బండమీదిపల్లి: సాధారణంగా పోలీసులు కక్కుర్తి పడతారని అంటుంటారు. మరీ ఎక్కడా చూసి ఉండరు.  ఓ రిటైర్డ్ ఏఎస్ఐ కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో ఓ షాప్‌ను నిర్మించారు. అయితే ఆ షాపు కోసం కొత్త తాళం ఎందుకు వేయాలని అనుకున్నాడేమో. తాను సర్వీస్‌లో ఉండగా తనతోనే ఉన్న తన బేడీలు తన షెటర్‌కు తాళంగా ఉపయోగించుకున్నారు. ఇదిగో వీడియోలో చూడండి..


Updated Date - 2020-08-21T02:35:01+05:30 IST