హిందూ-ముస్లిం సంప్రదాయం ప్రకారం గణపతి ఆలయం నిర్మాణం
ABN , First Publish Date - 2020-09-03T08:22:07+05:30 IST
కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలో హిందూ, ముస్లింలు కలసికట్టుగా గణపతి ఆలయాన్ని నిర్మించుకున్నారు. స్తంభాలు హిందూ సంప్రదాయం ప్రకారం, ఇస్లాం సంప్రదాయం మేరకు గోపురం నిర్మించడం విశేషం...

కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలో హిందూ, ముస్లింలు కలసికట్టుగా గణపతి ఆలయాన్ని నిర్మించుకున్నారు. స్తంభాలు హిందూ సంప్రదాయం ప్రకారం, ఇస్లాం సంప్రదాయం మేరకు గోపురం నిర్మించడం విశేషం. ఈ ప్రత్యేక గణపతి ఆలయం చిత్రదుర్గ పట్టణంలోని కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డిపో ఆవరణలో రూ.8 లక్షల ఖర్చుతో నిర్మించారు.
బెంగళూరు