సుఖజీవనానికి కృష్ణుడు చెప్పిన బ్యాలెన్స్ సూత్రం
ABN , First Publish Date - 2020-10-23T17:06:35+05:30 IST
మహాత్ములంతా .. కోరికల్ని వదిలిపెట్టమనే బోధించారు. కానీ సామాన్యులు కోరికలన్నీ
మహాత్ములంతా .. కోరికల్ని వదిలిపెట్టమనే బోధించారు. కానీ సామాన్యులు కోరికలన్నీ వదిలిపెట్టి సన్యాసుల్లా ఉండగలరా? ఉండాలా? అక్కర్లేదు. కానీ కృష్ణుడు చెప్పిన ఓ బ్యాలెన్స్ సూత్రం పాటిస్తే... మామూలుగా ఉంటూనే గొప్ప స్థితికి చేరుకోవచ్చు. మరి ఆ బ్యాలెన్స్ సూత్రం ఏంటి? ఎలా పాటించాలి?