సీఎం కేసీఆర్‌పై ఎల్లలు దాటిన అభిమానం

ABN , First Publish Date - 2020-10-31T23:51:54+05:30 IST

సీఎం కేసీఆర్‌పై అభిమానానికి ఎల్లలు లేవు. తెలంగాణ సాధించిన కేసీఆర్‌‌కు తెలంగాణలోనే కాదు లండన్‌లో కూడా అభిమానులు ఉన్నారు. లండన్‌లో ..

సీఎం కేసీఆర్‌పై ఎల్లలు దాటిన అభిమానం

లండన్/హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై అభిమానానికి ఎల్లలు లేవు. తెలంగాణ సాధించిన కేసీఆర్‌‌కు తెలంగాణలోనే కాదు లండన్‌లో కూడా అభిమానులు ఉన్నారు. లండన్‌లో సెటిలయిన తెలంగాణ ప్రాంత కుటుంబం.. దసరా సందర్భంగా బతుకమ్మను పూజించడమే కాకుండా తాము కొనుక్కున్న కొత్త కారుకు కేసీఆర్, టీఆర్ఎస్ పేరుతో నెంబర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంతేకాదు ఈ కారును లండన్ వీధుల్లో తిప్పుతూ కేసీఆర్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. 


Read more