కోరిక వెనక ఎమోషన్... లాజిక్... సీక్రెట్ ఇదే!
ABN , First Publish Date - 2020-09-16T13:38:29+05:30 IST
ఏదైనా వస్తువు కొనేముందు ఒక రకమైన ఉద్వేగం.. కొన్న తరవాత మరో రకమైన ఉద్వేగం ... ఈ స్థితి ఎప్పుడైనా అనుభవించారా?....

ఏదైనా వస్తువు కొనేముందు ఒక రకమైన ఉద్వేగం.. కొన్న తరవాత మరో రకమైన ఉద్వేగం ... ఈ స్థితి ఎప్పుడైనా అనుభవించారా? అయితే కోరిక వెనక ఉన్న ఈ సీక్రెట్ మీరు తెలుసుకోవాల్సిందే!