కోరిక వెనక కొండంత రహస్యం !!

ABN , First Publish Date - 2020-07-27T21:42:48+05:30 IST

కోరికల్ని జయించాలంటాయి శాస్త్రాలు. కోరికల్ని జయించేస్తే జీవితంలో మాధుర్యం ఏం ఉంటుంది?

కోరిక వెనక కొండంత రహస్యం !!

కోరికల్ని జయించాలంటాయి శాస్త్రాలు.  కోరికల్ని జయించేస్తే జీవితంలో మాధుర్యం ఏం ఉంటుంది? ఏ కోరికా లేకపోతే అసలు జీవితానికి అర్థం ఏముంటుంది? అంటాడు మనిషి. 

బ్యాక్‌గ్రౌండ్‌లో కోరికన్నది లేకుండా - ప్రపంచంలో ఏ పనీ నడవదు. 

మరి కోరిక వెనక ఉన్న బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటి? 

కోరిక వెనక ఉన్న దోషం ఏంటి? 

ఈ విషయం తెలుసుకుంటే జీవిత రహస్యం బోధపడుతుంది. వీడియో చూడండి.

కోరిక వెనక ఉన్న రహస్యాన్ని తెలుసుకోండి.Updated Date - 2020-07-27T21:42:48+05:30 IST