రాముడి రంగు వెనక కాదనలేని రహస్యం

ABN , First Publish Date - 2020-06-25T18:55:51+05:30 IST

రాముడి రంగు వెనక ఇంటరెస్టింగ్‌ లాజిక్‌ ఉంది. చెప్పాలంటే ఓ పెద్ద కలర్‌ థియరీయే ఉంది. అసలు రాముడు నీలమేఘ శ్యాముడు కాడా? అసలు రాముడు నీలంగా ఉంటాడని చెప్పిందెవరు?

రాముడి రంగు వెనక కాదనలేని రహస్యం

రాముడి రంగు వెనక ఇంటరెస్టింగ్‌ లాజిక్‌ ఉంది. చెప్పాలంటే ఓ పెద్ద కలర్‌ థియరీయే ఉంది.

అసలు రాముడు నీలమేఘ శ్యాముడు కాడా? అసలు రాముడు నీలంగా ఉంటాడని చెప్పిందెవరు?


స్కూళ్లలో ఫ్యాన్సీ డ్రసెస్‌ కాంపిటీషన్స్‌ పెట్టినప్పుడు - పిల్లలకి రాముడు, కృష్ణుడు వేషాలు వేస్తాం. ఓకే. 

కానీ పాపం వాళ్లకి ఒళ్లంతా నీలంరంగు పూసేస్తాం. రాముడు నీలమేఘశ్యాముడు అన్నారు సరే. కానీ నీలం అంటే బ్లూ అని ఎవరు చెప్పారు? అది నలుపు కాదా? కాకూడదా? కాదని ఎలా తేల్చారు? 


అసలు ఎంత అవతార పురుషుడైనా - మరీ బ్లూ కలర్లో ఉంటాడా? ఏంటో... కొందరు అవతారపురుషుల్ని 

అచ్చమైన బ్లూ కలర్లో చూస్తే తప్ప – మన మనసు తృప్తి చెందదు. ఆ స్థాయికి ఆ రంగు మనకి అలవాటైపోయింది. 


మరి అచ్చమైన నల్లదనం పచ్చి నీలంగా ఎలా మారింది? 


మనుషుల రంగులతోనే కొట్టుకు చచ్చే లోకంలో అవతార పురుషుడి అసలు రంగు తేలాల్సిన అవసరం ఉందా? అసలు నిజంగా రాముడు ఏ కలర్లో ఉంటాడు? 

దానికి ఏదైనా ప్రూఫ్‌ ఉందా? 


ఉంది. 


ఏమా రంగు? ఏమా రుజువు?

ఏమా కలర్‌ థియరీ?


వీడియో తప్పక చూడండి :


SPIRITUAL SECRETS ఛానెల్‌కి SUBSCRIBE చేయండి.

Updated Date - 2020-06-25T18:55:51+05:30 IST