కరోనా ఎఫెక్ట్: బంకర్లలో బిలియనీర్లు

ABN , First Publish Date - 2020-06-06T21:50:08+05:30 IST

కరోనా భయంతో ప్రపంచంలోని అనేకమంది బిలియనీర్లు బంకర్లలో బతికేందుకు సిద్ధమవుతున్నారు. బంకర్లు అనగానే...

కరోనా ఎఫెక్ట్: బంకర్లలో బిలియనీర్లు

వెల్లింగ్టన్: కరోనా భయంతో ప్రపంచంలోని అనేకమంది బిలియనీర్లు బంకర్లలో బతికేందుకు సిద్ధమవుతున్నారు. బంకర్లు అనగానే చీకటి గుహల్లా ఉండే భూగర్భ బిలాలు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.  ప్రపంచం మొత్తం కరోనాతో భయభ్రాంతులకు గురవుతున్న ఈ తరుణంలో న్యూజిల్యాండ్‌ ఓ సరికొత్త ఆలోచన చేసింది.  అదే భూగర్భ బంకర్లు. బెడ్ రూంలు, లగ్జరీ హాల్స్, జిమ్, స్విమ్మింగ్ ఫూల్, ఇలా ఎన్నో సౌకర్యాలు భూమి లోపల బంకర్లను ఏర్పాటు చేస్తోంది. దీంతో అనేకమంది బిలియనీర్లు ఈ బంకర్లను కొనుగోలు చేసి అందులో నివశించేందుకు ఇష్టపడుతున్నారు.

Updated Date - 2020-06-06T21:50:08+05:30 IST