14 ఏళ్ల బాలుడి గిన్నిస్‌ రికార్డ్‌

ABN , First Publish Date - 2020-12-25T09:12:22+05:30 IST

మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన 14 ఏళ్ల పి.హరికృష్ణ టేబుల్‌ టెన్నిస్‌లో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు నెలకొల్పాడు. రాకెట్‌తో గంట వ్యవధిలో 9,512 షాట్లు కొట్టడం ద్వారా ఈ రికార్డు అందుకున్నాడు...

14 ఏళ్ల బాలుడి గిన్నిస్‌ రికార్డ్‌

లాతూర్‌: మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన 14 ఏళ్ల పి.హరికృష్ణ టేబుల్‌ టెన్నిస్‌లో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు నెలకొల్పాడు. రాకెట్‌తో గంట వ్యవధిలో 9,512 షాట్లు కొట్టడం ద్వారా ఈ రికార్డు అందుకున్నాడు. వేయి షాట్లు అదనంగా కొట్టిన అతడు గత రికార్డును అధిగమించాడు. 

Updated Date - 2020-12-25T09:12:22+05:30 IST