అమ్మమ్మను చూసేందుకు 2,800 కిలోమీటర్లు నడిచిన బాలుడు

ABN , First Publish Date - 2020-10-04T01:00:19+05:30 IST

అమ్మమ్మను చూసేందుకు 2,800 కిలోమీటర్లు నడిచిన బాలుడు

అమ్మమ్మను చూసేందుకు 2,800 కిలోమీటర్లు నడిచిన బాలుడు

సీసీలీ: 10 సంవత్సరాల బాలుడు తన అమ్మమ్మను చూసేందుకు సీసీలీ నుంచి లండన్ వరకు 2,800 కిలోమీటర్లు నడిచి వెళ్లాడు. కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో తన 77 ఏళ్ల అమ్మమ్మను కలవడానికి పదేళ్ల బాలుడు తన తండ్రితో కలిసి  ఇటాలియన్ ప్రాంతం సీసీలీ నుంచి లండన్ వరకు దాదాపు 2,800 కిలోమీటర్లు నడిచాడు. రోమియో కాక్స్ తన తండ్రితో కలిసి ఇటలీ, స్విట్జర్లాండ్ మరియు ఫ్రాన్స్ మీదుగా 93 రోజుల్లో ప్రయాణాన్ని పూర్తి చేశాడు. ఈ ప్రయాణంలో పడవ ప్రయాణాలు, సైక్లింగ్ మరియు గాడిద ప్రయాణం ఉన్నాయి.

Updated Date - 2020-10-04T01:00:19+05:30 IST