పొడవాటి జుట్టు కోసం..
ABN , First Publish Date - 2020-06-11T05:30:00+05:30 IST
పొడవాటి జుట్టు ఉండాలని కోరుకునేవారు ఇంట్లోనే సింపుల్‌గా ఈ హెయిర్ మాస్క్‌ను తయారుచేసుకొని వాడాలి...

పొడవాటి జుట్టు ఉండాలని కోరుకునేవారు ఇంట్లోనే సింపుల్‌గా ఈ హెయిర్ మాస్క్‌ను తయారుచేసుకొని వాడాలి.
- కొబ్బరి నూనె, దాల్చిన చెక్క నూనెలను సమపాళ్లలో తీసుకోవాలి. రెంటినీ బాగా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని నెత్తికి, జుట్టుకు బాగా పట్టించి, అరగంట పాటు ఉంచాలి. తరువాత మామూలు షాంపూతో కడగాలి. లేదా కండిషనింగ్ చేయాలి. దీనివల్ల జుట్టుకు పోషకాలు అందుతాయి. కేశాలు బలంగా, పొడవుగా పెరుగుతాయి.