మీ నోటి నిండా ఆవుపేడ, గోమూత్రం
ABN , First Publish Date - 2020-10-27T06:45:50+05:30 IST
మీ(బీజేపీ) నోటి నిండా ఆవుపేడ, గోమూత్రం పెట్టుకుని..
![మీ నోటి నిండా ఆవుపేడ, గోమూత్రం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020102701101106/10272020011550n41.jpg)
మీ(బీజేపీ) నోటి నిండా ఆవుపేడ, గోమూత్రం పెట్టుకుని.. దాన్ని మాపై(మహారాష్ట్ర సర్కారు) ఉమ్మేయాలని ప్రయత్నించారు. కంపుగొట్టే మీ మూతి.. మీ ధోవతి మీ దగ్గరే ఉంటుంది.
మేము పరిశుద్ధులం. ఇంట్లో తులసి మొక్కను నాటడం మహారాష్ట్ర సంస్కృతి.
- ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం