జామియా విద్యార్థులకు యోగా, ధ్యానం క్లాసులు

ABN , First Publish Date - 2020-04-24T07:33:14+05:30 IST

జామియా విద్యార్థులకు యోగా, ధ్యానం క్లాసులు

జామియా విద్యార్థులకు యోగా, ధ్యానం క్లాసులు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: జామియా మిలియా వర్సిటీ విద్యార్థులకు యోగా, ధ్యానం క్లాసులు ప్రారంభించారు. లాక్‌డౌన్‌లో కాలేజీ లేకపోవడంతో ‘గూగుల్‌ మీట్‌ ప్లాట్‌ఫాం’ ద్వారా క్లాసులు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ నజ్మా అక్తర్‌ తెలిపారు.  

Updated Date - 2020-04-24T07:33:14+05:30 IST