ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా.. ఇప్పటివరకూ..
ABN , First Publish Date - 2020-05-19T00:02:40+05:30 IST
ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 48 లక్షలు దాటింది. అమెరికా, రష్యా సహా..

ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 48 లక్షలు దాటింది. అమెరికా, రష్యా సహా చాలా దేశాల్లో వైరస్ పంజా విసురుతోంది. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 48 లక్షల 19 వేల 277 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం 3 లక్షల 16 వేల 959 మంది మృతి చెందారు. 18 లక్షల 64 వేల 194 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో నమోదైన కరోనా కేసుల వివరాలు
అమెరికా:
మొత్తం కేసులు 15,27,951
మొత్తం మరణాలు 90,980
కోలుకున్న వారు 3,46,389
స్పెయిన్:
మొత్తం కేసులు 2,77,719
మొత్తం మరణాలు 27,650
కోలుకున్న వారు 1,95,945
రష్యా:
మొత్తం కేసులు 2,906,78
మొత్తం మరణాలు 2,722
కోలుకున్న వారు 70,209
ఇటలీ:
మొత్తం కేసులు 2,25,435
మొత్తం మరణాలు 31,908
కోలుకున్న వారు 1,25,176
బ్రిటన్:
మొత్తం కేసులు 2,43,695
మొత్తం మరణాలు 34,636
కోలుకున్న వారు 850
ఫ్రాన్స్:
మొత్తం కేసులు 1,79,569
మొత్తం మరణాలు 28,108
కోలుకున్న వారు 61,213
బ్రెజిల్:
మొత్తం కేసులు 2,41,088
మొత్తం మరణాలు 16,122
కోలుకున్న వారు 94,122