ప్రపంచవ్యాప్తంగా కోటి 41 లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-18T18:35:47+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కోటి 41 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కోటి 41 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. కరోనా బారిన పడిన వారి సంఖ్య కోటి 41లక్షలు దాటింది. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,41,94,19 మందికి కరోనా వైరస్ సోకింది. అలాగే ఇప్పటి వరకు సంభవించిన మొత్తం మరణాలు 5,99,416గా ఉంది. కరోనా చికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంగా కోలుకున్న వారి సంఖ్య 84,70,275గా ఉంది. వివిధ దేశాల్లో కరోనా బాధితుల వివరాలు పై వీడియోల వీక్షించండి.  

Updated Date - 2020-07-18T18:35:47+05:30 IST