కరోనాతో వెంటిలేటర్‌పైనే 58 రోజులు

ABN , First Publish Date - 2020-05-18T07:45:50+05:30 IST

కరోనా కారణంగా వెంటిలేటర్‌ పెట్టాల్సిన స్థితికి చేరితే, ఇక తిరిగి బతికిబట్టకట్టడం దాదాపు అసాధ్యమేనని ఇన్నాళ్లూ అనుకున్నప్పటికీ.. అది సరికాదని నిరూపించింది బ్రిటన్‌కు చెందిన...

కరోనాతో వెంటిలేటర్‌పైనే 58 రోజులు

లండన్‌, మే 17: కరోనా కారణంగా వెంటిలేటర్‌ పెట్టాల్సిన స్థితికి చేరితే, ఇక తిరిగి బతికిబట్టకట్టడం దాదాపు అసాధ్యమేనని ఇన్నాళ్లూ అనుకున్నప్పటికీ.. అది సరికాదని నిరూపించింది బ్రిటన్‌కు చెందిన మహిళ.  58రోజుల పాటు వెంటిలేటర్‌పై జీవన్మరణ పోరాటం సాగించిన ఆమె, ఇప్పుడు మెల్లగా కోలుకుంటోంది. బ్రిటన్‌లోని సౌతాంప్టన్‌ జనరల్‌ హాస్పటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.


Updated Date - 2020-05-18T07:45:50+05:30 IST