నాకు కరోనా వస్తే మమతను హత్తుకుంటా!

ABN , First Publish Date - 2020-09-29T08:07:25+05:30 IST

ఇటీవలే బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితుడైన అనుపమ్‌ హజ్రాపై తృణమూల్‌ కాంగ్రె్‌స(టీఎంసీ) పార్టీ కేసు నమో దు చేసింది. తనకు కరోనా వస్తే బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీని హత్తుకుంటానంటూ...

నాకు కరోనా వస్తే మమతను హత్తుకుంటా!

  • బీజేపీ జాతీయ కార్యదర్శి అనుపమ్‌ హజ్రా వ్యాఖ్యలు

కోల్‌కతా, సెప్టెంబరు 28: ఇటీవలే బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితుడైన అనుపమ్‌ హజ్రాపై తృణమూల్‌ కాంగ్రె్‌స(టీఎంసీ) పార్టీ కేసు నమో దు చేసింది. తనకు కరోనా వస్తే బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీని హత్తుకుంటానంటూ ఆయన ఆదివారం తమ పార్టీ సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై టీఎంసీ సిలిగురి ప్రాంత నేతలు మండిపడ్డారు.  


Updated Date - 2020-09-29T08:07:25+05:30 IST