స్పేస్ స్టేషన్‌లో తొలిసారిగా ముల్లంగి పంట
ABN , First Publish Date - 2020-12-05T08:15:28+05:30 IST
అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లో వ్యోమగాములు తొలిసారిగా ముల్లంగి పంటను కోశారు. వ్యోమగామి కేట్ రూబిన్స్ 20 ముల్లంగి మొక్కలను సేకరించిన దృశ్యాన్ని...

అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లో వ్యోమగాములు తొలిసారిగా ముల్లంగి పంటను కోశారు. వ్యోమగామి కేట్ రూబిన్స్ 20 ముల్లంగి మొక్కలను సేకరించిన దృశ్యాన్ని నాసా శాస్త్రవేత్తలు ట్విటర్‌లో పోస్టు చేశారు