బెంగాల్ లో జూన్ 1 నుంచి లాక్ డౌన్ సడలింపులు: సీఎం మమత

ABN , First Publish Date - 2020-05-30T21:44:46+05:30 IST

బెంగాల్ లో జూన్ 1 నుంచి లాక్ డౌన్ సడలింపులు: సీఎం మమత

బెంగాల్ లో జూన్ 1 నుంచి లాక్ డౌన్ సడలింపులు: సీఎం మమత

కోల్‌కతా: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ కరోనా వైరస్ పాజిటివ్ పెరిగిపోతున్నాయి. ఆదివారంతో లాక్ డౌన్ ముగియనుండడంతో  పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జూన్ 1 నుంచి లాక్ డౌన్ నుంచి అనేక సడలింపులు ఉంటాయని సీఎం మమతబెనర్జీ తెలిపింది. జూన్ 8 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు తెరవడానికి అనుమతి ఉంటుందని సీఎం మమత చెప్పారు. జూన్ నెలలో పాఠశాలలు మూసివేయబడతాయని మమత తెలిపారు.

Updated Date - 2020-05-30T21:44:46+05:30 IST