కుట్రను ఛేదిస్తాం: కిషన్‌ రెడ్డి

ABN , First Publish Date - 2020-03-02T08:20:24+05:30 IST

ఢిల్లీ అల్లర్ల వెనుక కుట్రను ఛేదిస్తామని, కుట్రదారుల గురించి ప్రజలకు తెలుపుతామని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సామాజిక మాధ్యమాల్లో...

కుట్రను ఛేదిస్తాం: కిషన్‌ రెడ్డి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌,మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ అల్లర్ల వెనుక కుట్రను ఛేదిస్తామని, కుట్రదారుల గురించి ప్రజలకు తెలుపుతామని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాల వల్లే ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయని చెప్పారు. ఆదివారం ‘ఐఎ్‌సబీ పాలసీ కాంక్లేవ్‌-ఐడియాస్‌ ఫర్‌ ఇండియా 2020’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ధోర ణి, తప్పుడు ప్రచారాలే హింస, విధ్వంసాలకు కారణమయ్యాయని ఆరోపించారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన చొరబాటుదారులే ఢిల్లీలో హింసకు పాల్పడ్డారన్నారు.

Updated Date - 2020-03-02T08:20:24+05:30 IST