నాగరాజు మృతిపై వెంకయ్య విచారం

ABN , First Publish Date - 2020-11-19T09:25:46+05:30 IST

ఢిల్లీ తెలుగు అకాడమీ(డీటీఏ) వ్యవస్థాపకుడు ఎన్‌వీఎల్‌ నాగరాజు మృతిపై ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు...

నాగరాజు మృతిపై వెంకయ్య విచారం

న్యూఢిల్లీ, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ తెలుగు అకాడమీ(డీటీఏ) వ్యవస్థాపకుడు ఎన్‌వీఎల్‌ నాగరాజు మృతిపై ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. నాగరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

Updated Date - 2020-11-19T09:25:46+05:30 IST