ఉత్తరాఖండ్‌లో కుంభమేళాకు 3,250 మంది హోంగార్డులు

ABN , First Publish Date - 2020-10-07T13:10:56+05:30 IST

2021వ సంవత్సరంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్ లో జరగనున్న కుంభమేళాకు ఉత్తరాఖండ్ రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది....

ఉత్తరాఖండ్‌లో కుంభమేళాకు 3,250 మంది హోంగార్డులు

సీఎం ఉత్తర్వులు

డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్) : 2021వ సంవత్సరంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్ లో జరగనున్న కుంభమేళాకు ఉత్తరాఖండ్ రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.కుంభమేళా సందర్భంగా పనిచేసేందుకు వీలుగా కొత్తగా 3,250 మంది హోంగార్డులను నియమిస్తున్నట్లు ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ చెప్పారు. వచ్చే ఏడాది కుంభమేళా ఏర్పాట్ల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. 

Read more