డబ్ల్యూహెచ్‌ఓ యోగా నిపుణుడిగా వర్సిటీ వీసీ

ABN , First Publish Date - 2020-02-16T07:32:46+05:30 IST

హరిద్వార్‌లోని సంస్కృత విశ్వవిద్యాలయ (డీఎ్‌సవీవీ) ఉప కులపతి చిన్మయ్‌ పాండ్యాను యోగా నిపుణుడిగా ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)

డబ్ల్యూహెచ్‌ఓ యోగా నిపుణుడిగా వర్సిటీ వీసీ

హరిద్వార్‌, ఫిబ్రవరి 15: హరిద్వార్‌లోని సంస్కృత విశ్వవిద్యాలయ (డీఎ్‌సవీవీ) ఉప కులపతి చిన్మయ్‌ పాండ్యాను యోగా నిపుణుడిగా ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఎంపిక చేసింది. యోగాలోని సాధారణ నియమాలను తెలుసుకోవడానికి డబ్ల్యూహెచ్‌ఓ అభివృద్ధి చేస్తున్న మొబైల్‌ హెల్త్‌ అప్లికేషన్‌పై పాండ్యా సలహాలిస్తారని డీఎస్‌వీవీ తెలిపింది.

Updated Date - 2020-02-16T07:32:46+05:30 IST