తప్పుడు వార్తలను తొలగించండి: కేంద్రం

ABN , First Publish Date - 2020-03-23T06:40:39+05:30 IST

కరోనా వైరస్‌ గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేసే వార్తలను వెంటనే తొలగించాలని సోషల్‌ మీడియా కంపెనీలను కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ ఆదేశించింది..

తప్పుడు వార్తలను తొలగించండి: కేంద్రం

న్యూఢిల్లీ, మార్చి 22 : కరోనా వైరస్‌ గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేసే వార్తలను వెంటనే తొలగించాలని సోషల్‌ మీడియా కంపెనీలను కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ ఆదేశించింది. ప్రజల్లో భయాందోళనలను సృష్టించే, ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసే తప్పుడు సమాచారాన్ని పోస్టు చేయకూడదని యూజర్లకు తెలియజేయాలని ఓ ప్రకటనలో ఆ శాఖ విజ్ఞప్తి చేసింది.

Updated Date - 2020-03-23T06:40:39+05:30 IST