రాహుల్‌.. వాస్తవాలు తెలుసుకో

ABN , First Publish Date - 2020-05-09T09:01:53+05:30 IST

కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి.పేదలకు నగదు బదిలీ కోసం మోదీ సర్కారు ఇప్పటికే 1.7 లక్షల కోట్ల ప్యాకేజీ

రాహుల్‌.. వాస్తవాలు తెలుసుకో

కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి.పేదలకు నగదు బదిలీ కోసం మోదీ సర్కారు ఇప్పటికే 1.7 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. దీనిని నోబెల్‌ అవార్డు గ్రహీత అభిజిత్‌ బెనర్జీ సైతం ప్రశంసించారు. పీఎంజీఏవై కింద ఒక నెలకు సరిపోయేంత సరుకును రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేశాం. 

 కేంద్ర ఆహారశాఖ మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌

Updated Date - 2020-05-09T09:01:53+05:30 IST