జామియా నిరసనల టెంటుపై పెట్రోల్‌ బాంబు

ABN , First Publish Date - 2020-03-23T07:47:23+05:30 IST

జామియా మిలియా వర్సిటీ వద్ద సీఏఏ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్న ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి పెట్రోలు బాంబు వేశాడు. పలు రౌండ్లు కాల్పులు కూడా...

జామియా నిరసనల టెంటుపై పెట్రోల్‌ బాంబు

న్యూఢిల్లీ, మార్చి 22: జామియా మిలియా వర్సిటీ వద్ద సీఏఏ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్న ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి పెట్రోలు బాంబు వేశాడు.  పలు రౌండ్లు కాల్పులు కూడా జరిపాడు. వర్సిటీ గేట్‌ నంబరు 7 వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని తెలుపుతూ జామియా కో ఆర్డినేషన్‌ కమిటీ(జేసీసీ) పోలీసులకు ఫిర్యాదుచేసింది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ వేసిన టెంట్లలో ఎవరూ నిరసన ప్రదర్శనలకు కూర్చోవడం లేదు.  

Updated Date - 2020-03-23T07:47:23+05:30 IST