కేంద్ర సాయం కోరతాం

ABN , First Publish Date - 2020-05-09T09:00:39+05:30 IST

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విస్తృత వ్యాప్తిని నిరోధించలేకపోయాం.. నిజమే !! ప్రతీ ఒక్కరూ సైనికుల్లా పోరాడితేనే కరోనాపై విజయం సాధించగలం.

కేంద్ర సాయం కోరతాం

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విస్తృత వ్యాప్తిని నిరోధించలేకపోయాం.. నిజమే !! ప్రతీ ఒక్కరూ సైనికుల్లా పోరాడితేనే కరోనాపై విజయం సాధించగలం. రాష్ట్ర పోలీసులకు కొంత విశ్రాంతి ఇవ్వడానికి అవసరమైతే కేంద్రం నుంచి అదనపు బలగాలు కోరతాం. సైన్యాన్ని మాత్రం దించం.

ఉద్ధవ్‌ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం 

Updated Date - 2020-05-09T09:00:39+05:30 IST