నా చేతుల్లోనే స్టీరింగ్‌

ABN , First Publish Date - 2020-07-27T08:07:43+05:30 IST

నా చేతుల్లోనే స్టీరింగ్‌

నా చేతుల్లోనే స్టీరింగ్‌

మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వ భవిష్యత్తు విపక్షాల చేతుల్లో లేదు. ఎందుకంటే స్టీరింగ్‌ నా చేతుల్లోనే ఉంది. ప్రభుత్వాన్ని నడిపేది నేనే. ఆటోరిక్షా వంటిది నా ప్రభుత్వం. వెనుక చక్రాలు కాంగ్రెస్‌, ఎన్‌సీపీ వంటివి. అవి నా వెనుక ఉన్నాయి. 

- ఉద్ధవ్‌ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి


Updated Date - 2020-07-27T08:07:43+05:30 IST