దరఖాస్తులో ట్రాన్స్‌జెండర్‌ కేటగిరీ

ABN , First Publish Date - 2020-04-21T09:37:44+05:30 IST

గత ఏడాది డిసెంబర్‌లో నోటిఫై చేసిన చట్ట ప్రకారం సివిల్‌ సర్వీసె్‌సతో సహా అన్ని ఉద్యోగ నియామకాల దరఖాస్తుల్లో

దరఖాస్తులో ట్రాన్స్‌జెండర్‌ కేటగిరీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20: గత ఏడాది డిసెంబర్‌లో నోటిఫై చేసిన చట్ట ప్రకారం సివిల్‌ సర్వీసె్‌సతో సహా అన్ని ఉద్యోగ నియామకాల దరఖాస్తుల్లో ’ట్రాన్స్‌జెండర్‌’ కేటగిరీని చేర్చాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2020-04-21T09:37:44+05:30 IST