ఖైదీలను తరలిస్తే కరోనా ప్రమాదం

ABN , First Publish Date - 2020-04-14T08:03:33+05:30 IST

ఖైదీలను ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు తరలిస్తే కరోనా వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉంది. ఎన్‌ఎ్‌సఏ కింద ఇండోర్‌లో నిర్బంధించిన నిందితులను సత్నా జిల్లాకు...

ఖైదీలను తరలిస్తే కరోనా ప్రమాదం

ఖైదీలను ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు తరలిస్తే కరోనా వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉంది. ఎన్‌ఎ్‌సఏ కింద ఇండోర్‌లో నిర్బంధించిన నిందితులను సత్నా జిల్లాకు పంపించారు. అందులో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్లిష్ట పరిస్థితిలో ఇది చాలా ప్రమాదకర చర్య.

- కమల్‌నాథ్‌, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం


Updated Date - 2020-04-14T08:03:33+05:30 IST