కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

ABN , First Publish Date - 2020-07-19T07:16:04+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌లోని అమ్షీపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు...

కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌, జూలై 18: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌లోని అమ్షీపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు చనిపోయారు. 

Updated Date - 2020-07-19T07:16:04+05:30 IST