త్రీ గోర్జెస్‌ ఏ క్షణంలోనైనా?

ABN , First Publish Date - 2020-08-22T08:00:38+05:30 IST

చైనా నిర్మించిన అతి పెద్ద డ్యాం..

త్రీ గోర్జెస్‌ ఏ క్షణంలోనైనా?

చైనా నిర్మించిన అతి పెద్ద డ్యాం.. త్రీగోర్జెస్‌ ఇప్పుడు ఆ దేశానికి కంటిపై కునుకులేకుండా చేస్తోంది. భారీ వర్షాలతో సెకనుకు 75వేల ఘనపుటడుగుల వరద నీరు ముంచెత్తడంతో ఈ డ్యాం వేగంగా నిండిపోతోంది.


ప్రమాదకర స్థాయి 175మీటర్లు కాగా.. శుక్రవారానికి నీటి నిల్వ 172మీటర్లు దాటింది. ఇప్పటికే కోటి ఎనభై లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 


Updated Date - 2020-08-22T08:00:38+05:30 IST