నిర్భయ దోషులను ఉరి తీయడానికి రండి

ABN , First Publish Date - 2020-03-16T09:16:21+05:30 IST

నిర్భయ దోషులను ఈ నెల 20న ఉరితీయనున్నారు. దీంతో మార్చి 17న తిహార్‌ జైలుకు రావాలని తలారి పవన్‌ జల్లాద్‌ను ...

నిర్భయ దోషులను ఉరి తీయడానికి రండి

తలారి జల్లాద్‌ను కోరిన తిహార్‌ జైలు అధికారులు

న్యూఢిల్లీ, మార్చి 15: నిర్భయ దోషులను ఈ నెల 20న ఉరితీయనున్నారు. దీంతో మార్చి 17న తిహార్‌ జైలుకు రావాలని తలారి పవన్‌ జల్లాద్‌ను కోరినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు యూపీ అధికారులకు లేఖ రాసినట్లు తిహార్‌ జైలు అధికారులు చెప్పారు. జల్లాద్‌ మీరట్‌ నుంచి వచ్చాక జైలులో మళ్లీ డమ్మీ ఉరి తీయనున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-03-16T09:16:21+05:30 IST