సోషల్‌ మీడియా స్టార్‌ను లైవ్‌లో తగలబెట్టాడు

ABN , First Publish Date - 2020-10-03T08:42:55+05:30 IST

చైనా సోషల్‌ మీడియా స్టార్‌ లామును ఆమె మాజీ భర్త తగులబెట్టాడు...

సోషల్‌ మీడియా స్టార్‌ను లైవ్‌లో తగలబెట్టాడు

న్యూఢిల్లీ:  చైనా సోషల్‌ మీడియా స్టార్‌ లామును ఆమె మాజీ భర్త తగులబెట్టాడు. లైవ్‌ స్ట్రీమింగ్‌లో ఆమె ఓ వీడియో చేస్తుండగా మరీ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. సుచివాన్‌  సెప్టెంబరు 14న లైవ్‌స్ట్రీమ్‌లో వీడియో తీస్తుండగా లాము మాజీ భర్త టాంగ్‌ ఆమె ఇంట్లోకి చొరబడి ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.

Updated Date - 2020-10-03T08:42:55+05:30 IST