గణతంత్ర దినోత్సవ అతిథిగా బ్రిటన్‌ ప్రధాని

ABN , First Publish Date - 2020-12-03T08:18:25+05:30 IST

భారత గణతంత్ర దినోత్సవానికి (2021 జనవరి 26) ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను భారత్‌ ఆహ్వానించింది.

గణతంత్ర దినోత్సవ అతిథిగా బ్రిటన్‌ ప్రధాని

న్యూఢిల్లీ, డిసెంబరు 2: భారత గణతంత్ర దినోత్సవానికి (2021 జనవరి 26) ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను భారత్‌ ఆహ్వానించింది. నవంబరు 27న జాన్సన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ ద్వారా జరిపిన సంభాషణలో భాగంగా ఆయనను గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరారు. 

Updated Date - 2020-12-03T08:18:25+05:30 IST