మోదీని కాంగ్రెస్‌ ఎంతగా ద్వేషిస్తే.. ప్రజలు అంతగా ఆదరిస్తారు

ABN , First Publish Date - 2020-10-27T06:46:43+05:30 IST

ప్రధాని మోదీని కాంగ్రెస్‌ పార్టీ అబద్ధాలతో ఎంత గా ద్వేషిస్తే..

మోదీని కాంగ్రెస్‌ ఎంతగా ద్వేషిస్తే.. ప్రజలు అంతగా ఆదరిస్తారు

ప్రధాని మోదీని కాంగ్రెస్‌ పార్టీ అబద్ధాలతో ఎంత గా ద్వేషిస్తే.. ప్రజలు ఆయనను అంతగా ఆదరిస్తా రు. నిరాశ, సిగ్గులేనితనం కలిస్తే ప్రమాదకరం. కాంగ్రెస్‌ పార్టీలో ఆ రెండూ ఉన్నాయి.

కుమారుడి ద్వేషం, కోపం, అబద్ధాలు, దూకుడు రాజకీయాలకు తల్లి వంతపాడటం సిగ్గుచేటు.

- జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు


Updated Date - 2020-10-27T06:46:43+05:30 IST