మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం

ABN , First Publish Date - 2020-10-03T08:32:18+05:30 IST

కరోనా అనంతరం కాలంలోనూ మహిళల భద్రత, వారి ఆరోగ్య పరిరక్షణే సర్కారు లక్ష్యం...

మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం

పురుషుల జనాభాకు దాదాపు సమానసంఖ్యలో మహిళలు ఉన్నారు. సమాజ పురోభివృద్ధిలో అతివల  ప్రభావం గణనీయంగా కనిపిస్తోంది. లింగసమానత్వం, మహిళల సాధికారతకు పెద్దపీట వేశాం. కరోనా అనంతరం కాలంలోనూ మహిళల భద్రత, వారి ఆరోగ్య పరిరక్షణే సర్కారు లక్ష్యం. కొవిడ్‌ అనంతర కాలంలోనూ ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 

- కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

Updated Date - 2020-10-03T08:32:18+05:30 IST