కొవిడ్‌ పరికరాల ఖర్చు చెప్పలేం: కేంద్రం

ABN , First Publish Date - 2020-05-30T08:57:23+05:30 IST

కొవిడ్‌ పరికరాల ఖర్చు చెప్పలేం: కేంద్రం

కొవిడ్‌ పరికరాల ఖర్చు చెప్పలేం: కేంద్రం

న్యూఢిల్లీ, మే 29: కొవిడ్‌-19ను అరికట్టేందుకు వైద్య పరికరాల కొనుగోలుకు ఎంత మొత్తం ఖర్చు పెట్టిందీ వెల్లడించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నిరాకరించింది. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)లోని ‘సమాచారం’ నిర్వచన పరిధిలోకి ఈ అంశం రాదని ప్రభుత్వం తెలిపింది. ముంబైకి చెందిన ఆర్టీఐ కార్యకర్త అనిల్‌ ఈ దరఖాస్తు చేశారు. 

Updated Date - 2020-05-30T08:57:23+05:30 IST