బల్బును కనిపెట్టింది నల్లజాతీయుడు!
ABN , First Publish Date - 2020-09-06T07:38:07+05:30 IST
బల్బును కనిపెట్టింది ఓ నల్లజాతీయుడు. అంతే తప్ప శ్వేతజాతీయుడైన థామస్ అల్వా ఎడిసన్ కాదు.
![బల్బును కనిపెట్టింది నల్లజాతీయుడు!](https://media.andhrajyothy.com/appimg/galleries/202009060206314/09062020020802n23.jpg)
బల్బును కనిపెట్టింది ఓ నల్లజాతీయుడు. అంతే తప్ప శ్వేతజాతీయుడైన థామస్ అల్వా ఎడిసన్ కాదు. చరిత్రకు సంబంధించిన తరగతుల్లో చరిత్ర పాఠాలు చెప్పడం లేదు.
- అమెరికా డెమోక్రాట్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్