టెస్టింగ్‌ కిట్‌ ధర 740 మాత్రమే: ఐసీఎంఆర్‌

ABN , First Publish Date - 2020-04-28T07:31:37+05:30 IST

ఉద్దేశపూర్వకంగా అధికధరలకు కరోనా టెస్టింగ్‌ కిట్లను కొనుగోలు చేశామని వస్తున్న వార్తలను ఐసీఎంఆర్‌ ఖండించింది. తాము ఆర్‌టీపీసీఆర్‌ కిట్లను రూ.740-1,150కు, రాపిడ్‌ టెస్ట్‌ కిట్లను...

టెస్టింగ్‌ కిట్‌ ధర 740 మాత్రమే: ఐసీఎంఆర్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27: ఉద్దేశపూర్వకంగా అధికధరలకు కరోనా టెస్టింగ్‌ కిట్లను కొనుగోలు చేశామని వస్తున్న వార్తలను ఐసీఎంఆర్‌ ఖండించింది.  తాము ఆర్‌టీపీసీఆర్‌ కిట్లను రూ.740-1,150కు, రాపిడ్‌ టెస్ట్‌ కిట్లను రూ. 528-795కు కొనుగోలు చేశామని వివరించింది. 


Updated Date - 2020-04-28T07:31:37+05:30 IST