జేఎన్‌యూలో వివేకానందుడి విగ్రహావిష్కరణ
ABN , First Publish Date - 2020-11-13T09:26:32+05:30 IST
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ (జేఎన్‌యూ) క్యాంప్‌సలో స్వామి వివేకానుందుడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆన్‌లైన్ వేదికగా ఆవిష్కరించారు...
న్యూఢిల్లీ, నవంబరు 12: ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ (జేఎన్‌యూ) క్యాంప్‌సలో స్వామి వివేకానుందుడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆన్‌లైన్ వేదికగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్‌యూలో స్వామీజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు.