స్వామి నారాయణ్‌ ఆలయాల మూసివేత

ABN , First Publish Date - 2020-03-15T08:36:11+05:30 IST

స్వామి నారాయణ్‌ ఆలయాల మూసివేత

స్వామి నారాయణ్‌ ఆలయాల మూసివేత

వాషింగ్టన్‌, మార్చి 14: కరోనా విస్తృతితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఆలయాలను మూసివేస్తున్నట్లు ప్రఖ్యాత స్వామి నారాయణ్‌ సంస్థ ప్రకటించింది. వాలంటీర్లు, భక్తులు, స్థానికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రోజువారీ కార్యకలాపాలనూ నిలిపివేస్తున్నందున భక్తులకు వెబ్‌సైట్‌ ద్వారా దర్శన సౌకర్యం కల్పిస్తామంది. 

Updated Date - 2020-03-15T08:36:11+05:30 IST