పూరీ జగన్నాథ రథయాత్రకు సుప్రీం కోర్టు అనుమతి

ABN , First Publish Date - 2020-06-22T19:42:09+05:30 IST

పూరీ జగన్నాథ రథయాత్రకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.

పూరీ జగన్నాథ రథయాత్రకు సుప్రీం కోర్టు అనుమతి

న్యూఢిల్లీ: పూరీ జగన్నాథ రథయాత్రకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రజలు లేకుండా రథయాత్ర జరుపుకోవాలని న్యాయస్థానం సూచించింది. పూరీ రథయాత్ర విషయంలో రివ్యూ పిటిషన్లపై సుప్రీం ఈ తీర్పు ఇచ్చింది. పూరీ జగన్నాథ రథయాత్రను నిలిపివేయాలని ఈ నెల 18న ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానం సోమవారం విచారణ జరిపి.. ఈ మేరకు తీర్పు ఇచ్చింది. 

Updated Date - 2020-06-22T19:42:09+05:30 IST