సూర్యగ్రహణం... 21 న ఆలయాల మూసివేత

ABN , First Publish Date - 2020-06-19T18:56:14+05:30 IST

సూర్యగ్రహణం కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాలను ఈనెల 21 వ తేదీన మూసివేయనున్నారు. ఈ క్రమంలో... ఆ రోజు ఆర్జిత సేవలన్నింటినీ నిలిపివేయనున్నారు

సూర్యగ్రహణం... 21 న ఆలయాల మూసివేత

తిరుమల : సూర్యగ్రహణం కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాలను ఈనెల 21 వ తేదీన మూసివేయనున్నారు. ఈ క్రమంలో... ఆ రోజు ఆర్జిత సేవలన్నింటినీ నిలిపివేయనున్నారు.

Updated Date - 2020-06-19T18:56:14+05:30 IST