స్పెయిన్‌లో ఇలా జరగడం.. రెండు నెలల్లో ఇదే తొలిసారి!

ABN , First Publish Date - 2020-05-17T22:48:58+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ముఖ్యంగా స్పెయిన్, ఇటలీ దేశాల్లో ఈ మహమ్మారి కరాళ నృత్యంచేసింది.

స్పెయిన్‌లో ఇలా జరగడం.. రెండు నెలల్లో ఇదే తొలిసారి!

మాడ్రిడ్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ముఖ్యంగా స్పెయిన్, ఇటలీ దేశాల్లో ఈ మహమ్మారి కరాళ నృత్యంచేసింది. ఈ క్రమంలో ఆదివారంనాడు స్పెయిన్‌ దేశంలో కేవలం 87 కరోనా మరణాలు మాత్రమే సంభవించాయి. ఇలా స్పెయిన్‌లో 100లోపు కరోనా మరణాలు సంభవించడం రెండు నెలల్లో ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఈ దేశంలో 27,650మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. అలాగే మొత్తమ్మీద 2,31,350 కరోనా కేసులు నమోదైనట్లు స్పెయిన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Updated Date - 2020-05-17T22:48:58+05:30 IST