స్పెయిన్ లో ఒక్కరోజులోనే కరోనా మృతులు..

ABN , First Publish Date - 2020-04-25T00:08:20+05:30 IST

స్పెయిన్ లో ఒక్కరోజులోనే కరోనా మృతులు..

స్పెయిన్ లో ఒక్కరోజులోనే కరోనా మృతులు..

మాడ్రిడ్: స్పెయిన్ దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. స్పెయిన్ లో ఒక్కరోజులోనే కరోనా వైరస్ వల్ల భారీ సంఖ్యలో మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం నాటికి అందించిన సమాచారం మేరకు 367 మంది కరోనా వల్ల చనిపోయారని స్పెయిన్ దేశం ప్రకటించింది. మార్చి నెల నుంచి 22 నుంచి 394 మంది కరోనా వల్ల చనిపోవచ్చని నివేదిక స్పష్టం చేసింది. స్పెయిన్ దేశంలో ప్రస్తుతం కరోనా వల్ల మొత్తం 22,524 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచంలో కరోనా వల్ల మృతిచెందిన వారి జాబితా ప్రకారం చూస్తే అమెరికా, ఇటలీ తర్వాత మూడో స్థానంలో స్పెయిన్ ఉంది.

Updated Date - 2020-04-25T00:08:20+05:30 IST