దక్షిణ కొరియాలో మరోసారి కరోనా విలయం

ABN , First Publish Date - 2020-06-23T04:03:46+05:30 IST

దక్షిణ కొరియాలో కరోనా భూతం మరోసారి పడగలేపింది. దేశంలో కరోనా మహమ్మారి రెండో విడత విజృంభిస్తోందని

దక్షిణ కొరియాలో మరోసారి కరోనా విలయం

సియోల్: దక్షిణ కొరియాలో కరోనా భూతం మరోసారి పడగలేపింది. దేశంలో కరోనా మహమ్మారి రెండో విడత విజృంభిస్తోందని ఇక్కడి ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం వెల్లడించారు. మే నెలలో వచ్చిన ఓ హాలీడే వీకెండ్‌ నుంచి కరోనా కేసులు మరోసారి పెరగడం మొదలైందని కొరియా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ జియాంగ్ యూన్ క్యూంగ్ తెలియజేశారు. ఈ దేశంలో మొత్తమ్మీద 12,438 కరోనా కేసులు రికార్డయ్యాయి.

Updated Date - 2020-06-23T04:03:46+05:30 IST