సోనూనూద్... మరోమారు వితరణ

ABN , First Publish Date - 2020-07-14T22:26:52+05:30 IST

ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు సోనూనూద్ తెలుసు కదా. లాక్‌డౌన్ సమయంలో... వలస కార్మికులకు ఎంతో సాయం చేశాడు. ఇప్పుడు మరోమారు తన ఉదారతను చాటుకుంటున్నాడు. కరోనా సమయంలో మరణించిన, లేదా ఇతరత్రా దెబ్బతిన్న వలస కార్మికుల కుటుంబాలకు సాయం చేయనున్నారు.

సోనూనూద్... మరోమారు వితరణ

ముంబై : ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు సోనూనూద్ తెలుసు కదా. లాక్‌డౌన్ సమయంలో... వలస కార్మికులకు ఎంతో సాయం చేశాడు. ఇప్పుడు మరోమారు తన ఉదారతను చాటుకుంటున్నాడు. కరోనా సమయంలో మరణించిన, లేదా ఇతరత్రా దెబ్బతిన్న వలస కార్మికుల కుటుంబాలకు సాయం చేయనున్నారు.


బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ లతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు చెందిన సమాచారాన్ని ఈ క్రమంలో ఆయన సేకరించనున్నారు. ఇప్పటికి 400 కుటుంబాల వివరాలను తీసుకున్నారు. ఆయా కుటుంబాలకు సాయం చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.  

Updated Date - 2020-07-14T22:26:52+05:30 IST