అధికారిని చెప్పుతో కొట్టిన సోనాలీ ఫొగాట్
ABN , First Publish Date - 2020-06-06T07:56:05+05:30 IST
ఒక అధికారిని బీజేపీ నాయకురాలు, టిక్‌టాక్ స్టార్ సోనాలీ ఫొగాట్ చెప్పుతో కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అ
న్యూఢిల్లీ, జూన్ 5: ఒక అధికారిని బీజేపీ నాయకురాలు, టిక్‌టాక్ స్టార్ సోనాలీ ఫొగాట్ చెప్పుతో కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అ వుతోంది. శుక్రవారం ఓ రైతు మార్కెట్ తనిఖీకి ఆమె వెళ్లారు. కొంత మంది రైతులు ఇచ్చిన ఫిర్యాదులతో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి సుల్తాన్ సింగ్‌ను కలిశారు. ఆ అధికారి అసభ్యంగా కామెంట్ చేశారని ఆరోపిస్తూ అ తడిని చెప్పుతో కొట్టారు.